Logo
Download our app
విహార యాత్రకు వెళ్లిన కలధర పాఠశాల విద్యార్థులు
NEWS   Jan 09,2026 08:52 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధర హై స్కూల్‌కు చెందిన విద్యార్థులు నిజామాబాద్ జిల్లాలోని సుభాష్ గార్డెన్ కు విజ్ఞాన విహారయాత్రకు వెళ్లారు. గార్డెన్‌లోని ఆటవస్తువులతో విద్యార్థులు ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞాన విహారయాత్రలు కూడా ఎంతో అవసరమని అన్నారు. ఈ విహారయాత్ర విద్యార్థులకు ఆనందంతో పాటు కొత్త అనుభవాన్ని అందించిందని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source