Logo
Download our app
'సమ్మక్క సారలమ్మ' పోస్టర్ ఆవిష్కరణ
NEWS   Jan 12,2026 01:17 pm
పెద్దపల్లి (మం) హన్మంతునిపేటలో సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన పోస్టర్‌ను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్‌లు ఘనంగా ఆవిష్కరించారు. జాతర ఉత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభమై 31వ తేదీతో ముగుస్తాయని వారు తెలిపారు. జాతరకు రానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. సర్పంచ్‌లు శ్రీనివాస్, కుమార్, జాతర కమిటీ చైర్మన్ సుధాకర్ రావు, ఉప సర్పంచ్ కుమార్తో పాటు పలువురు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామస్థులందరూ సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source