Logo
Download our app
‘మన శివశంకర వరప్రసాద్’ మూవీ రివ్యూ
NEWS   Jan 12,2026 01:14 pm
చిరంజీవి తన బలమైన కమర్షియల్ ఇమేజ్‌ను పూర్తిగా వినియోగించుకున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. విడాకుల తర్వాత భర్త-భార్యల మధ్య మళ్లీ కలయిక అనే కథను దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీగా తీశాడు. కథలో కొత్తదనం లేక‌పోయినా, కామెడీ-ఎమోషన్ మిక్స్ బోర్ పెట్ట‌కుండా నడిపిస్తుంది. వింటేజ్ చిరు స్టైల్, ఫ్యాన్స్‌కు కావలసిన మాస్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. పాటలు న‌చ్చుతాయి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బలంగా ఉండాల్సింది. ఫ్యాన్స్‌కు, కుటుంబ ప్రేక్షకులకు పండ‌గే!

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source