నలంద కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ లో MLA
NEWS Jan 13,2026 09:18 am
జగిత్యాల నలంద డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులు తయారు చేసిన తినుబండారాలు, స్వీట్లను పరిశీలించి విద్యార్థులను అభినందించారు జగిత్యాల MLA డా సంజయ్ కుమార్. మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం అడువల జ్యోతి లక్ష్మణ్ నలంద రామకృష్ణ కళాశాల కరస్పాండెంట్ శ్రీపాద నరేష్, రామకృష్ణ,, జంబర్తి రాజ్ కుమార్, చెట్పల్లి సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ సురేష్, అధ్యాపకులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.