Logo
Download our app
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS   Jan 13,2026 09:33 am
నిర్మల్ జిల్లా కేంద్రంలో ZPSS రత్నాపూర్ కాoడ్లీ 2012-13 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరే గత స్మృతులను జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులను పూలమాల, శాలువా మెమెంటోలతో సన్మానించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తమ వద్ద విద్యాబుద్ధులు నేర్చిన చిన్నారులు తమను గుర్తుంచుకొని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సత్కరించడం మరువలేనిదని సంతోషం వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source