Logo
Download our app
చింతల్‌పేట్‌లో గొర్రెలకు, మేకలకు పోచమ్మ వ్యాధి నివారణ టీకాలు
NEWS   Jan 13,2026 12:30 pm
చింతల్‌పేట్ గ్రామంలో పశువైద్య, పశుసంవర్థక శాఖ అధ్వర్యంలో గొర్రెలకు, మేకలకు పోచమ్మ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ తొట్ల చిన్నయ్య ప్రారంభించారు. 3 నెలల వయస్సు దాటిన అన్ని జీవాలకు టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ సూచించారు. ఉపసర్పంచ్ లింగారెడ్డి, పశువైద్య సహాయక సిబ్బంది రమాదేవి, ఆఫీస్ సబర్డినేట్ చిరంజన్, మోహన్, యాదవులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source