Logo
Download our app
'దిశ' క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీడీవో
NEWS   Jan 13,2026 10:43 pm
లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక మండల దిశ పత్రిక రిపోర్టర్ గుర్రం సురేందర్ అద్వర్యంలో ఎంపీడీవో సుష్మిత చేతుల మీదుగా క్యాలెండర్ ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, సూపరిండెంట్ అంకుబాబు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పత్రికల ద్వారా ప్రజలు చేరావేసే విధంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
⚠️ You are not allowed to copy content or view source