Logo
Download our app
శబరిమలలో మకరజ్యోతి దర్శనం
NEWS   Jan 14,2026 07:58 pm
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతి కోసం భక్తుల జయ జయ ధ్వానాలతో కేరళ కొండలు మార్మోగి పోయాయి. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పొన్నంబలమేడు కొండలపై మకరజ్యోతి 3సార్లు భక్తులకు దర్శనమిచ్చింది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు సన్నిధానం, పంబ, ఇలువంకల్‌ వంటి ప్రాంతాలకు చేరుకున్నారు.

Top News

LIFE STYLE   Apr 02,2026 01:57 pm
రాజా రవివర్మ పెయింటింగ్‌కు ₹167 కోట్లు
ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న ఆయిల్‌ పెయింటింగ్‌ వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడయ్యింది. ముంబయిలో సాఫ్రాన్‌ ఆర్ట్స్‌ స్ప్రింగ్‌...

LATEST NEWS   Apr 02,2026 12:04 pm
హనుమంతుడిపై సూర్య‌కిర‌ణాలు: చిరు వీడియో
HYD: చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ...

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

⚠️ You are not allowed to copy content or view source