Logo
Download our app
కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే
NEWS   Jan 16,2026 03:36 pm
నిర్మల్ జిల్లా: టికెట్ ఎవరికీ కేటాయించిన అందరూ కలిసి కట్టుగా పని చేయాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ ల్లో కౌన్సిలర్ టికెట్ ఆశిస్తున్న ఆశవాహులతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. బొజ్జు పటేల్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. టికెట్ దక్కని వారికి పార్టీ ఇతర అవకాశాలు కల్పిస్తుందన్నారు.

Top News

LIFE STYLE   Apr 02,2026 01:57 pm
రాజా రవివర్మ పెయింటింగ్‌కు ₹167 కోట్లు
ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న ఆయిల్‌ పెయింటింగ్‌ వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడయ్యింది. ముంబయిలో సాఫ్రాన్‌ ఆర్ట్స్‌ స్ప్రింగ్‌...

LATEST NEWS   Apr 02,2026 12:04 pm
హనుమంతుడిపై సూర్య‌కిర‌ణాలు: చిరు వీడియో
HYD: చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ...

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

⚠️ You are not allowed to copy content or view source