Logo
Download our app
అదిలాబాద్ జిల్లాను కీర్తించిన సీఎం రేవంత్
NEWS   Jan 16,2026 11:17 pm
అదిలాబాద్ జిల్లా పోరాటాలకు, పౌరుషానికి గడ్డ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రజలు ఇచ్చిన భరోసా, మద్దతు వల్లే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నిర్మల్‌కే వచ్చానని, ఉమ్మడి జిల్లా ఇంద్రావెల్లిలోనే తొలి బహిరంగ సభ నిర్వహించామని చెప్పారు. జల్, జంగల్, జమీన్ కోసం కుమురంభీం పోరాడిన నేల ఇదేనని గుర్తు చేశారు.

Top News

LIFE STYLE   Apr 02,2026 01:57 pm
రాజా రవివర్మ పెయింటింగ్‌కు ₹167 కోట్లు
ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న ఆయిల్‌ పెయింటింగ్‌ వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడయ్యింది. ముంబయిలో సాఫ్రాన్‌ ఆర్ట్స్‌ స్ప్రింగ్‌...

LATEST NEWS   Apr 02,2026 12:04 pm
హనుమంతుడిపై సూర్య‌కిర‌ణాలు: చిరు వీడియో
HYD: చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ...

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

⚠️ You are not allowed to copy content or view source