Logo
Download our app
అనిల్ రావిపూడికి 'మెగా' ఆఫర్!
NEWS   Jan 16,2026 11:11 pm
‘మన శంకర వరప్రసాద్ గారు’ హిట్ తో చిరంజీవి దర్శకుడికి ‘మెగా ఆఫర్’ ఇచ్చారు. వెంకటేష్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధమని, ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉన్న కథ సిద్ధం చేయాలని అనిల్‌ రావిపూడిని కోరారు. వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనట్టే. ఇప్పటికే హిట్‌తో జోష్‌లో ఉన్న అనిల్, ఇద్దరు దిగ్గజాల కోసం ఎలాంటి కథ తెస్తారన్నదే హాట్ టాపిక్.

Top News

LIFE STYLE   Apr 02,2026 01:57 pm
రాజా రవివర్మ పెయింటింగ్‌కు ₹167 కోట్లు
ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న ఆయిల్‌ పెయింటింగ్‌ వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడయ్యింది. ముంబయిలో సాఫ్రాన్‌ ఆర్ట్స్‌ స్ప్రింగ్‌...

LATEST NEWS   Apr 02,2026 12:04 pm
హనుమంతుడిపై సూర్య‌కిర‌ణాలు: చిరు వీడియో
HYD: చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ...

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

⚠️ You are not allowed to copy content or view source