Logo
Download our app
ఇతనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కు వ్యతిరేకంగా పోరాడిన వారిపై కేసులు ఎత్తేయాలి: ఎమ్మెల్యే
NEWS   Jan 17,2026 09:52 am
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామస్తులు 147 రోజులపాటు ఉద్యమం నిర్వహించారు. ప్రజల ఆందోళనకు స్పందించిన ప్రభుత్వం ఫ్యాక్టరీ ఏర్పాటును తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఉద్యమంలో పాల్గొన్న 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నిర్మల్‌ ముఖ్యమంత్రి సభలోనూ ఈ అంశాన్ని తీసుకెళ్లి కేసుల ఉపసంహరణకు విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source