Logo
Download our app
సంక్రాంతి సంబరంగా ముగ్గుల పోటీలు
NEWS   Jan 17,2026 11:01 am
కథలాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కస్తూరి నరేష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. యువకుల కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఆనందం పెరుగుతుందని తెలిపారు. ముగ్గుల పోటీల్లో సంధ్యకు తొలి బహుమతి రూ.5016, తూర్పాటి సంజనకు రెండో బహుమతి రూ.3016 అందజేశారు. పాల్గొన్న మహిళలందరికీ సారీలను బహూకరించారు. క్రికెట్‌లో పాల్గొన్న యువకులకు కూడా బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్సై నవీన్ కుమార్ పాల్గొన్నారు.

Top News

LIFE STYLE   Apr 02,2026 01:57 pm
రాజా రవివర్మ పెయింటింగ్‌కు ₹167 కోట్లు
ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన యశోద, చిన్ని కృష్ణుడు ఉన్న ఆయిల్‌ పెయింటింగ్‌ వేలంలో రూ.167.2 కోట్లకు అమ్ముడయ్యింది. ముంబయిలో సాఫ్రాన్‌ ఆర్ట్స్‌ స్ప్రింగ్‌...

LATEST NEWS   Apr 02,2026 12:04 pm
హనుమంతుడిపై సూర్య‌కిర‌ణాలు: చిరు వీడియో
HYD: చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ...

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

⚠️ You are not allowed to copy content or view source