Logo
Download our app
మంచు విష్ణు షార్ట్ ఫిలిం కాంటెస్ట్
NEWS   Jan 17,2026 10:35 am
ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో మంచు విష్ణు ఆవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ 1ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోటీలో పాల్గొనేవారు గరిష్ఠంగా 10 నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను సమర్పించవచ్చని తెలిపారు. కథ చెప్పే విధానం, దర్శకత్వ ప్రతిభ ఆధారంగా విజేతను ఎంపిక చేస్తామని చెప్పారు. విజేతగా నిలిచిన దర్శకుడికి ₹10 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే అవకాశాన్ని కల్పిస్తామని మంచు విష్ణు చెప్పారు. అర్హులైన దర్శకులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకురావడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source