Logo
Download our app
కాలువలో ప్రత్యక్షమైన భారీ రొయ్య
NEWS   Jan 17,2026 03:10 pm
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నీటిని విడుదల చేస్తోంది. అయితే ఇటీవల సాగునీటిని విడతల వారిగా విడుదల చేసి ఆపివేయడంతో కాలువల్లో నీటి మట్టం తగ్గింది. ఈ నేపథ్యంలో కాలువల్లో అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డీ–83 కెనాల్‌లో నీరు గణనీయంగా తగ్గిపోవడంతో సుమారు 300 గ్రాముల బరువున్న భారీ రొయ్య బయటపడింది. కాలువలో ఇంత పెద్ద రొయ్య కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు చేతిలోకి తీసుకుని పరిశీలించగా, మరికొందరు చూడటానికి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సాగునీరు నిలిచిపోయిన సమయంలో రొయ్యలు, పీతలు, చేపలు ఈ విధంగా బయటపడటం ఇదే తొలిసారి.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source