Logo
Download our app
6 రోజుల్లో చిరంజీవి మూవీ ఘ‌న‌త ఇది!
NEWS   Jan 18,2026 04:19 pm
చిరంజీవి బాక్సాఫీస్ స్టామినాను నిరూపిస్తూ ‘మన శంకర వరప్రసాద్ గారు (MSG)’ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 261 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నార్త్ అమెరికాలో $2.62 మిలియన్ల వసూళ్లతో చిరంజీవి కెరీర్ బెస్ట్ రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం, త్వరలోనే $3 మిలియన్ల మార్క్‌ను దాటనుంది. 6 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని, 2026 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source