Logo
Download our app
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు నిట్టూరు విద్యార్థులు
NEWS   Jan 18,2026 05:34 pm
నవంబర్ 10 నుంచి 20 వరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో, అలాగే 10 నుంచి 18 ఏళ్ల బాలికలు కటారం కేంద్రంలో శిక్షణ పొందారు. ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్ జూనియర్స్ ఖో ఖో ఎంపికల్లో అట్ల మాలిని, బాలసాని సిరి, బండి సంజయ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. వీరు మహబూబ్‌నగర్‌లో 18 నుంచి 20 తేదీల మధ్య జరిగే రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నిట్టూరు ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, పీఈటీ పిట్ట భాస్కర్, సీఆర్పీ కుంబాల సుధాకర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు క్రీడాకారులను అభినందించారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source