Logo
Download our app
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే: ఎమ్మెల్యే
NEWS   Jan 19,2026 12:14 am
బైంసా పట్టణంలోని ఇండియన్ నేవీ & ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఫలితాల్లో ముధోల్ తాలూకా వ్యాప్తంగా ఎంపికైన 15 మంది విద్యార్థులను ఎమ్మెల్యే రామారావు పటేల్ సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థులు, యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. చిన్న వయసులోనే దేశ రక్షణలో భాగస్వాములవుతున్న ముధోల్ నియోజకవర్గ ముద్దుబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువతరంగ్ సంస్థ డైరెక్టర్లు నవీన్ కుమార్, గంగాప్రసాద్, సాగర్ గౌడ్, సత్తన్న పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source