Logo
Download our app
తిలక్‌నగర్‌లో దుర్వాసనతో ప్రజల అవస్థలు
NEWS   Jan 19,2026 09:43 pm
పెద్దపల్లి: మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తిలక్‌నగర్ కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా మారాయి. కాలువల్లో మురుగు నీరు నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ విషయమై ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 12:04 pm
హనుమంతుడిపై సూర్య‌కిర‌ణాలు: చిరు వీడియో
HYD: చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ...

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

⚠️ You are not allowed to copy content or view source