Logo
Download our app
రాజకీయాల్లోకి రావడం లేదు: రేణుదేశాయ్
NEWS   Jan 19,2026 09:52 pm
డాగ్స్ సంరక్షణపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో జరిగిన గందరగోళంపై రేణు దేశాయ్ స్పష్టత ఇచ్చారు. తాను మీడియాపై కోప్పడలేదని, తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్స్, రూమర్స్ ఆపాలని కోరారు. ప్రెస్ మీట్‌లో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అరిచి దాడికి యత్నించడంతోనే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. రాజకీయాల్లోకి రావడం లేదని, ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని, తన ఎన్‌జీఓ ద్వారా సామాజిక సేవలతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. వ్యక్తిగత జీవితంపై నీచ వ్యాఖ్యలు చేయొద్దని, పిల్లల ప్రాణాలపై మాట్లాడటం తప్పని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source