Logo
Download our app
AIతో జ‌ర్న‌లిస్టుల‌కు 94% స‌మ‌యం ఆదా
NEWS   Jan 24,2026 06:52 am
HYD: తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యం లో నల్లగొండ జర్నలిస్టులకు శిక్షణా తరగతులు మీడియా అకాడమీ ఆడిటోరియంలో జరిగాయి. ఈ శిక్ష‌ణ త‌ర‌గుతుల్లో “AI - Journalism - Fact Check - Deepfake” అనే అంశాల‌పై ఏఐ జ‌ర్న‌లిజం పుస్తక రచయిత స్వామి ముద్దం బోధించారు. ‘AIతో జ‌ర్న‌లిస్టుల‌కు 94% స‌మ‌యం ఆదా చేసుకునే సూచ‌న‌లు అందించారు. మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్ర‌ట‌రీ వెంక‌టేశ్వ‌రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source