Logo
Download our app
జాత‌ర‌లో పిల్ల‌ల కోసం రిస్ట్ బ్యాండ్లు
NEWS   Jan 25,2026 10:06 am
మేడారం జాతరలో భక్తుల భద్రత కోసం పటిష్ట ఏర్పాట్లు చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తొలిసారిగా ‘చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ క్యూఆర్ కోడ్ రిస్ట్‌బ్యాండ్లను ప్రవేశపెట్టామని చెప్పారు. వొడాఫోన్-ఐడియా సహకారంతో రూపొందించిన ఈ బ్యాండ్లతో తప్పిపోయిన పిల్లలు, దివ్యాంగుల వివరాలు వెంటనే గుర్తించవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో 25 వేల రిస్ట్ బ్యాండ్లు అందుబాటులో ఉంచారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source