Logo
Download our app
మన మొదటి రిపబ్లిక్ డే ఇలా..
NEWS   Jan 26,2026 04:07 am
భారతదేశం 1950 జనవరి 26న 'సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర' రాజ్యంగా అవతరించింది. ఆ రోజు ఉదయం 10:18 గంటలకు దర్బార్ హాల్ (రాష్ట్రపతి భవన్) నుంచి అధికారిక ప్రకటన రాగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. పరేడ్ రాజ్పథా కాకుండా ఇర్విన్ యాంఫీ థియేటర్ (నేషనల్ స్టేడియం)లో జరిగింది. ఎటువంటి సెక్యూరిటీ హడావిడి లేకుండా రాజేంద్ర ప్రసాద్ ఓపెన్ బగ్గీలో వెళ్తూ ప్రజలకు అభివాదం చేశారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source