Logo
Download our app
ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ
NEWS   Feb 09,2026 02:14 pm
కొత్తగూడెం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. తుకారాం తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు, ధరల వివరాలు ప్రజలకు కనిపించేలా ఉంచాలని, విధుల్లో ఉన్న వైద్యుల పేర్లు ప్రదర్శించాలని, వైద్య వ్యర్థాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రథమ చికిత్స కేంద్రాల తనిఖీలో అధిక శక్తి మందులు నిల్వలో ఉండటం గమనించి ఇద్దరికి నోటీసులు జారీ చేసి, 6 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source