Logo
Download our app
సీఎం కప్ హాకీ పోటీలు విజయవంతం
NEWS   Feb 09,2026 02:15 pm
సీఎం కప్ పోటీలలో భాగంగా ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో హాకీ క్రీడా పోటీలను నిర్వహించారు. జిల్లా క్రీడా అధికారి పరంధామారెడ్డి ఆదేశాల మేరకు ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు డీవైఎస్‌ఓ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోచ్ ఇమామ్‌తో పాటు వివిధ పాఠశాలల పీటీఐలు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source