Logo
Download our app
మధ్యాహ్న భోజనంను పరిశీలించిన సర్పంచ్
NEWS   Feb 27,2026 08:07 pm
లక్ష్మీదేవిపల్లి (మం) MPPS హమాలీ కాలని పాఠశాలను సర్పంచ్ గుగులోత్ ప్రేమిందర్ నాయక్, ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్, ఉప సర్పంచ్ తాళ్లపల్లి రాజు సందర్శించారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి మెను వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు సమతుల్య పౌష్టికాహారం అందించాలని డ్వాక్రా మహిళలకు సూచించారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేదని హెచ్‌ఎం తెలియజేయగా, త్వరలోనే నిర్మాణం చేపడతామని సర్పంచ్ హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source