Logo
Download our app
మీ ఇంటికి వస్తా: రేణుదేశాయ్ ఆగ్రహం
NEWS   Feb 28,2026 10:57 pm
సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సినీ నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ద్వేషపూరిత కామెంట్లు చేస్తున్న గుర్తించి, వారి ఇంటికే వెళ్లి తల్లిదండ్రుల ముందే నిలదీస్తానని హెచ్చరించారు. విడాకుల తర్వాత తన వ్యక్తిగత జీవితం, భరణం, రాజకీయ మద్దతు వంటి అంశాలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల సంరక్షణపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను వక్రీకరించి దుష్ప్రచారం చేశారని అన్నారు. తన మాటలను ఎడిట్ చేసి తప్పుగా ప్రచారం చేయడాన్ని ఖండించారు. సోషల్ మీడియాలో సంస్కారం పాటించాలని, అసభ్యపదజాలం ఉపయోగించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

Top News

SPORTS   Aug 01,2026 10:23 pm
భారత్‌ బాక్సర్లు పతకాల పంట!
గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్‌(ఇంగ్లాండ్‌)ను సాక్షి...

LATEST NEWS   Aug 01,2026 10:09 pm
ఉపన్యాస పోటీల పోస్టర్ విడుదల
ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ పరిధిలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల ప్రచార పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ, మాగనూరు,...

LATEST NEWS   Aug 01,2026 06:45 pm
గీతం 17వ స్నాతకోత్సవం..హాజరైన రాజమౌళి
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ...

⚠️ You are not allowed to copy content or view source