Logo
Download our app
సాక్షి మీడియాపై పరువు నష్టం దావా
NEWS   Mar 01,2026 02:39 pm
టీటీడీపై అసత్య ప్రచారం చేసిందంటూ సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్‌ నోటీసులో తెలిపారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించి క్లారిటీ ఇచ్చారు. మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని, లీగల్ ఫైట్ చేస్తానన్నారు.

Top News

SPORTS   Aug 01,2026 10:23 pm
భారత్‌ బాక్సర్లు పతకాల పంట!
గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్‌లో రూబీ వైట్‌(ఇంగ్లాండ్‌)ను సాక్షి...

LATEST NEWS   Aug 01,2026 10:09 pm
ఉపన్యాస పోటీల పోస్టర్ విడుదల
ఎంజేపీవీసీ ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ పరిధిలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల ప్రచార పోస్టర్‌ను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణ, మాగనూరు,...

LATEST NEWS   Aug 01,2026 06:45 pm
గీతం 17వ స్నాతకోత్సవం..హాజరైన రాజమౌళి
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన 17వ స్నాతకోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చలన చిత్ర దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి ఈ...

⚠️ You are not allowed to copy content or view source