Logo
Download our app
చంద్రగ్రహణం త‌ర్వాత ఏం చేయాలి?
NEWS   Mar 03,2026 06:30 pm
చంద్రగ్రహణం నేప‌థ్యంలో 6.47గంటల తర్వాత విడుపు స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. వేసుకున్న బట్టలతో సహా తలస్నానం చేయాలని,. స్నానం చేయడం వల్ల గ్రహణ దోషం తొలగి పోతుందని చెబుతున్నారు. అలాగే పవిత్ర జలంతో ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు నీళ్లతో ప్రోక్షణం చేయాలని సూచిస్తున్నారు. అనంతరం ఇష్ట దేవునికి దీపం వెలిగించి దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా గ్రహణం ముగిసిన తరువాత దానం చేస్తే చంద్రదోషాలు తొలిగిపోతాయని నమ్ముతారు. అందువల్ల బియ్యం, పాలు, తెల్లటి వస్త్రాలు, వెండి వంటివి దానం చేస్తే మంచిదని చెబుతారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source