Logo
Download our app
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గణపతి?
NEWS   Mar 04,2026 11:37 pm
మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్ప‌ళ్ల ల‌క్ష్మ‌ణ్‌రావు ఆలియ‌స్ గణపతి లొంగిపోయాని ప్ర‌చారం జ‌రుగుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో గణపతిని లొంగిపోయిన‌ట్టు ప్ర‌క‌టించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే సీఎం రేవంత్, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ హెడ్ సుమతి, అదనపు డీజీపీ విజయ్ కుమార్ ఢిల్లీ వెళ్లిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. గణపతిని లొంగిపోయిన‌ట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుందని టాక్.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source