Logo
Download our app
నాటుసారా ముడి పదార్థాల పట్టివేత
NEWS   Mar 06,2026 06:22 pm
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ముత్తోజిపేట వద్ద వాహన తనిఖీల్లో బుచ్చిరెడ్డి పల్లెకు చెందిన బానోతు రాజన్న కారులో నాటుసారా తయారీకి ఉపయోగించే 300 కేజీల పట్టిక, 100 కేజీల బెల్లం, 5 లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నారు. టాటా విస్టా కారు, మొబైల్ ఫోన్‌ను కూడా సీజ్ చేశారు.నిందితుడిపై కేసు నమోదు చేశారు ఈ తనిఖీల్లో ఎస్సై శార్వాణి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source