తెలుగులో అత్యధిక వ్యూస్ వచ్చిన పాట అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురం’లోని బుట్టబొమ్మ సాంగ్ (6ఏళ్లలో 93 కోట్లు) పేరిట ఉంది. తెలంగాణ జానపదా పాట ‘రానూ బొంబాయికి రానూ’ 800 మిలియన్ల (ఏడాది కాలంలోనే 80 కోట్ల) వ్యూస్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాటకు రాము రాథోడే స్వయంగా లిరిక్స్ రాసి ఆలపించి స్పెప్పులేశాడు.