Logo
Download our app
47 ఏళ్ల రాక్షస పాలన ముగింపు: ట్రంప్‌
NEWS   Apr 08,2026 12:36 am
పశ్చిమాసియా యుద్ధంలో తమకు కొరకుపడని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. మంగళవారం రాత్రితో ఇరాన్ నాగరికత మట్టిలో కలుస్తుందని, ఇక మళ్లీ కోలుకునే అవకాశమే లేదన్నారు. రాత్రి 8 గంటల లోపు తలొగ్గితే సరి లేదంటే ఆ దేశ నాగరికత ఆనవాళ్లను తుడిచిపెట్టేస్తామని ఆయన హెచ్చరికలు చేశారు. ఇరాన్‌లో 47 ఏళ్ల రాక్షస పాలన, అవినీతి ఎట్టకేలకు ఈరోజుతో అంతం కానున్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source