Logo
Download our app
ఒంటికన్ను రాక్షసుడితో చిరు ఫైట్!
NEWS   Apr 08,2026 09:31 am
చిరంజీవి నటిస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇందులో చిరు ఒంటికన్ను రాక్షసుడితో ఫైట్ చేస్తారని, హాలీవుడ్ స్థాయిలో ఈ పోరాట సన్నివేశాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. సీజీ వర్క్ పెండింగ్ ఉండటంతో సినిమా రిలీజ్‌కు ఇంకొన్ని నెలలు పట్టే అవకాశముందంటున్నారు. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో చిరు స‌ర‌స‌న‌ త్రిష హీరోయిన్. కీరవాణి సంగీతం.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source