Logo
Download our app
KTPS అధికారులతో కార్పొరేటర్ భాగ్యలక్ష్మి భేటీ
NEWS   Apr 08,2026 01:15 pm
పాల్వంచలో 4వ డివిజన్ అభివృద్ధి అంశాలపై కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి KTPS–VII స్టేజ్ CE సూర్యనారాయణ, జెఎస్ కనకదుర్గలను మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. అనంతరం వారిని పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సురేష్, రఘుపతి రాజు, ఏసోబు, జానకి ప్రసాద్, కన్నా, రమేష్, చెరుకు డిల్లు, సత్య రామ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source