Logo
Download our app
ఉపాధి హామీ పనుల పరిశీలిన‌
NEWS   Apr 08,2026 09:57 pm
అనంతగిరి మండలం బొర్రా పంచాయతీ గేటువలస గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఫీల్డ్ అసిస్టెంట్ గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా వేతనదారులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంఎంఎస్ ఫేస్ అటెండెన్స్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఉదయం, సాయంత్రం ఫోటోలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కొలత విధానం ప్రకారం రోజుకు రూ.307 తగ్గకుండా పని పూర్తి చేసి వేతనం పొందాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధి మేట్లు మొస్య, సుబ్బారావు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source