Logo
Download our app
42 ఏళ్ల తర్వాత సొంతూరికి దేవ్ జీ
NEWS   Apr 08,2026 08:33 pm
కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, ఒకప్పుడు ఎన్‌ఐఏ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న మాజీ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, 42 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి చేరుకున్నారు. 1983లో ఉద్యమంలో చేరిన ఆయన ఇటీవల సహచర నేతలతో కలిసి లొంగిపోయారు. స్వగ్రామానికి వచ్చిన దేవ్ జీకి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఘనంగా స్వాగతం పలికారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గ్రామస్థులతో ఆత్మీయంగా మాట్లాడారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source