Logo
Download our app
13న బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి
NEWS   Apr 08,2026 10:05 pm
TG: ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ కీల‌క నేత కేటీఆర్ గురువారం కలవనున్నారు. జగిత్యాల వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఈనెల 13న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరగా, కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నారు. దీంతో జగిత్యాలలో రస‌వ‌త్త‌ర రాజకీయాల‌కు తెర లేవ‌నుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source