Logo
Download our app
మట్టి టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు, ఉపాధిహామీ కూలీలు
NEWS   Apr 11,2026 04:42 pm
పెద్ద‌ప‌ల్లి మండలం పాలిత గ్రామ రెవెన్యూ శివారులో మట్టి తరలిస్తున్న టిప్పర్లను గ్రామస్థులు, ఉపాధి హామీ కార్మికులు శుక్రవారం అడ్డుకున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఉపాధి హామీ పథకం కింద తాము పనులు నిర్వహించామని, ఇప్పుడు గుట్టలు త్రవ్వితే తమకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని కార్మికులు తెలిపారు. మట్టి త్రవ్వకాలను వెంటనే నిలిపివేసి సంబంధిత శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source