Logo
Download our app
ఒక్క క్లిక్‌తో ఇంటర్‌ రిజల్ట్స్ ఇలా..
NEWS   Apr 11,2026 04:38 pm
తెలంగాణ ఇంటర్‌ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఆదివారం విడుదల కానున్నాయి. https://tgbie.cgg.gov.in/ లో విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌ ఎంటర్ చేస్తే ఒక్క క్లిక్‌తోనే రిజల్ట్స్‌ని పొందొచ్చు. తమ రిజల్ట్స్‌ని తమ వాట్సప్‌ ద్వారా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకొవ‌చ్చు. స్మార్ట్‌ ఫోన్‌లలో 80969 58096 నంబర్‌ను సేవ్‌ చేసుకొని ‘Hi’ అని మెసేజ్‌ చేసి ‘BIE Exam Result’ అని టైప్ చేయడం ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

BIG NEWS   Jul 31,2026 03:29 pm
థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు!
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని AP ప్రభుత్వం...

⚠️ You are not allowed to copy content or view source