Logo
Download our app
రికార్డు స్థాయిలో భక్తుల దర్శనాలు!
NEWS   Apr 12,2026 10:20 am
తిరుమల శ్రీవారి దర్శనాలకు 2025-26లో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ నమోదైంది. రోజుకు సగటున 73 వేల మంది స్వామివారిని దర్శించుకోగా, గతంతో పోలిస్తే 4.57% పెరిగింది. కొన్ని సార్లు 95 వేల వరకు చేరింది. హుండీ ఆదాయం 1420 కోట్లను దాటింది. వరుసగా 6 నెలలు నెలకు రూ.120 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వసతి గదుల ఆదాయం రూ.141 కోట్లకు పెరిగింది. లడ్డూ ద్వారా 13.95 కోట్లు, రోజుకు 2.85 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source