Logo
Download our app
ఆశా భోంస్లే అస్తమయం!
NEWS   Apr 12,2026 01:25 pm
భారతీయ సంగీత దిగ్గజ గాయని ఆశా భోంస్లే (92) కన్నుమూశారు. నిన్న‌ తీవ్ర అస్వస్థతతో ముంబై బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 12 వేలకు పైగా పాటలతో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. సోమవారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source