Logo
Download our app
2వ రోజు కూడా పెరిగిన బంగారం!
NEWS   Apr 15,2026 10:35 am
అమెరికా, ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న సంకేతాలతో బంగారం ధ‌ర‌లు వ‌రుస‌గా రెండో రోజు కూడా పెరిగాయి. హైద‌రాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 155,350 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 142,400 గా ఉంది. ఇరాన్ యుద్ధం, అమెరికా నావికా దిగ్బంధనం వంటి సంఘటనలు ప్రపంచ మార్కెట్‌లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source