Logo
Download our app
తెలంగాణ: పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
NEWS   Apr 15,2026 12:02 pm
డీలిమిటేషన్ ప్రక్రియతో తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు, వాటికి అనుగుణంగా అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరుగుతాయి. మహిళలకు సుమారు 60 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ అయ్యే అవకాశం. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 1.92 లక్షల జనాభా ఉండేలా పునర్విభజన జరగనుంది.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source