Logo
Download our app
భద్రాచలం దేవస్థానం హుండీ లెక్కింపు
NEWS   Apr 15,2026 05:57 pm
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో 36 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఈవో దామోదర్ ఆధ్వర్యంలో లెక్కించారు. లెక్కింపులో మొత్తం రూ.1,56,91,971 నగదు ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. విదేశీ కరెన్సీలలో 34 US డాలర్లు, 1 కెనడా డాలర్, 196 మలేషియా రింగిట్లు, 100 UAE దిర్హమ్‌లు, 27 సింగపూర్ డాలర్లు, 80 ఇంగ్లాండ్ కరెన్సీ, 50 సౌదీ అరేబియా, 50 ఆస్ట్రేలియా డాలర్లు సమకూరినట్లు అధికారులు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source