Logo
Download our app
అభివృద్ధి పనులు చేపట్టాలి: కార్పొరేటర్
NEWS   Apr 15,2026 05:58 pm
గ‌త ఏడాదికి సంబంధించిన మున్సిపాలిటీ పన్ను రూ.36,54,146 విలువైన చెక్కును 4వ డివిజన్ కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, సివిల్ సహాయ విభాగ అధికారి బి. శ్రీను ద్వారా కమిషనర్ సుజాతకు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కాలనీ నుంచి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని అన్నారు. ఇకపై శుభ్రత చర్యలు, పార్కుల నిర్వహణ, మొక్కల పెంపకం కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కాలనీలో ఓపెన్ వ్యాయామ వేదిక ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.

Top News

LATEST NEWS   Jul 31,2026 06:34 pm
ఎస్సైని సన్మానించిన BRS నాయకులు
నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆలిముద్దీన్ ను కథలాపూర్ మాజీ ఎంపీపీ నాంపల్లి లింబాద్రి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ బాధ్యతలు...

LATEST NEWS   Jul 31,2026 05:25 pm
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్
ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం వెలువడింది. ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఏయూ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్,...

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

⚠️ You are not allowed to copy content or view source