Logo
Download our app
దశదినకర్మ కార్యక్రమంలో శ్రీరామమూర్తి
NEWS   Apr 15,2026 10:47 pm
పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన ఇటీవల మరణించిన కాటరపు సుశీలమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల శ్రీరామమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుశీలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె కుమారుడు కాటరపు ఆదినారాయణతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్టసమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source