Logo
Download our app
ప్రజాపాలన ప్రగతి పాలన
NEWS   Apr 16,2026 01:34 pm
కోరుట్ల: అయిలాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి పాలన 99 రోజుల సందర్భంగా మండల మీటింగ్ ఎంపీడీఓ ఓదెల రామకృష్ణ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన చేసి ప్లాస్టిక్ ను నిషేధించాలని పిలుపు నిచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం నూత‌న ప్ర‌జాప్ర‌తినిధులు కృషి చేయాల‌ని కోరారు. ఎమ్మార్వో కృష్ణ చైతన్య, ఎంపీఓ రాజేష్, కోరుట్ల మార్కెట్ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, మండల సర్పంచ్ లు, గ్రామ పంచాయతీ కార్యదర్శిలు, అంగన్వాడి టీచర్ లు, ప్రజలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source