Logo
Download our app
ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం
NEWS   Apr 16,2026 07:01 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను se.census.gov.inలో సీఎం చంద్రబాబు స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఆరంభించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు.

Top News

TECHNOLOGY   Apr 24,2026 01:20 pm
రోడ్డుపై తిరుగుతున్న ‘ఘోస్ట్ సైకిల్’
సూరత్‌కు చెందిన యువ ఆవిష్కర్త శివమ్ మౌర్య ‘ఘోస్ట్ సైకిల్’ పేరిట‌ స్వయంగా నడిచే ప్రత్యేక సైకిల్‌ను రూపొందించాడు. AI, మెకానికల్ ఇంజినీరింగ్ సాంకేతికతలతో 3 నెలల్లో...

LATEST NEWS   Apr 24,2026 10:33 am
శంకర్ గౌడ్ మృతి.. సీఎం దిగ్భ్రాంతి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా...

LATEST NEWS   Apr 24,2026 10:08 am
మ‌ళ్లీ త‌గ్గిన పసిడి, వెండి ధరలు
బంగారం, వెండి ధ‌ర‌లు క్ర‌మంగా త‌గ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,52,950ల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల...

⚠️ You are not allowed to copy content or view source