Logo
Download our app
రుక్మాపూర్ పాఠశాలకు కట్లకుంట విద్యార్థుల ఎంపిక
NEWS   Apr 16,2026 11:19 pm
మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామానికి చెందిన మారంపెల్లి హృతిక్, బొల్లారపు అంశుత్‌లు రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌లో 6వ తరగతికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ స్థాయి విజయాన్ని సాధించడం గ్రామానికి గర్వకారణమని మాజీ ఉపసర్పంచ్ నూతిపెల్లి శంకర్ పేర్కొన్నారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యులు విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source